హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యం

KMM: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం శ్రేణులు శ్రమించాలని మాజీమంత్రి పువ్వాడఅజయ్ కుమార్ పిలుపునిచ్చారు.ఖమ్మంలోని 28,500 ఓట్ల సమన్వయానికి ప్రతి 100 ఓట్లకు ఒకరి చొప్పున325 మంది కోఆర్డినేటర్లను నియమించామన్నారు. ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల వివరాలు సేకరిస్తూ,ప్రత్యేకక్యాంపుల ద్వారా ఓట్ల నమోదును వేగవంతం చేయాలని శ్రేణులకు సూచించారు.