SRPT: నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరగనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జె. నరసింహారావు కోరారు. ఈరోజు చిలుకూరు మండలం మాదవగూడెం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
తెలంగాణ
'రైతు మహాసభలకు కదలిరండి'


