హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కూల్‌ పక్కనే వ్యర్థాల డంపింగ్‌.. ఇదేం దందా?

RR: కొందుర్గు మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఆవరణలో దివ్యశక్తి పేపర్‌ పరిశ్రమ హానికర వ్యర్థాలను సర్వే నంబర్‌ 109లో రాత్రికి రాత్రే డంప్‌ చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల గాలి, నీరు, భూమి కలుషితమై విద్యార్థులు, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని పేర్కొన్నారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.