MLG: వెంకటాపురం మండలం ఉప్పేడు వీరాపురం పంచాయతీ వెంగళరావుపేటలో స్మశానవాటికకు రహదారి లేక మృతదేహాన్ని నడుములోతు నీటిలో ట్రాక్టర్‌పై తరలించి, అనంతరం బురదలో మోస్తూ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ దృశ్యాలు గ్రామస్తులను కలచివేశాయి. పంచాయతీ, మండలాధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే రహదారి నిర్మించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: రహదారి లేని గ్రామం.. అంత్యక్రియలకు తప్పని తిప్పలు..


