HYD: బేగంపేటలో ఫేక్ ఎయిర్‌ఫోర్స్ అధికారి గుట్టురట్టైంది. ఫ్లయింగ్ ఆఫీసర్ దుస్తుల్లో పరేడ్ గ్రౌండ్‌లోకి వచ్చిన నితీష్‌ను మిలిటరీ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్‌ఫోర్స్ అధికారి పేరుతో SMలో అమ్మాయిలకు వల వేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఫ్లయింగ్ ఆఫీసర్ అవతారం.. గుట్టు రట్టు!


