KMM: జిల్లాలో విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం వినియోగదారులు క్యూలైన్ల అవసరం లేకుండా ఆన్‌లైన్ వైపు మొగ్గు చూపుతున్నారు. యాప్‌ల ద్వారా 17.03 లక్షల మంది బిల్లులు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై ఇప్పటికే 6,24,519 సర్వీసుల వినియోగదారులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
కరెంట్ బిల్లులకు డిజిటల్ మొగ్గు..!


