NGKL: కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవాల సందర్భంగా అక్టోబర్ 14న హైదరాబాద్ సుందరయ్య కళానిలయంలో నిర్వహించనున్న కల్లుగీత వృత్తి ఆధునీకరణ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కల్వకుర్తిలో గురువారం జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ
కల్లుగీత వృత్తి ఆధునీకరణపై రాష్ట్ర సదస్సు


