MLG: మల్లంపల్లి మండలం మంచినీళ్లపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మహమ్మద్ అజిబ్ కుటుంబాన్ని బీఆర్‌ఎస్ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి, శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ నేత ఆర్థిక సాయం


