హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గరివిడి లక్ష్మి కథలో మిస్టరీ!

VSP: చదువుకోకపోయినా అద్భుతమైన గొంతు, నటనా ప్రతిభతో గరివిడి లక్ష్మి జానపద గాయనిగా గుర్తింపు పొందారు. ఆమె కేవలం కథలు చెప్పడమే కాకుండా, సమాజంలోని అన్యాయాలపై, సామాజిక ఆంక్షలపై తన గళాన్ని విప్పారు. బుర్రకథతో సామాజిక చైతన్యం తీసుకొచ్చిన ఆమె, కెరీర్‌ అత్యున్నత స్థాయిలో ఉండగా హఠాత్తుగా అదృశ్యం కావడం నేటికీ మిస్టరీగానే మిగిలింది.