హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమం

NLR: విడవలూరు మండలంలోని విడవలూరు మెయిన్, ఊటుకూరు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార అవగాహన కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. సూపర్‌వైజర్ సురేఖ మాట్లాడుతూ పౌష్టికాహారం ప్రాధాన్యతపై స్థానికులకు అవగాహన కల్పించారు. బాలింతలు, గర్భిణులు పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.