హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్‌లో కిసాన్ మేళా

MBNR: జిల్లా కేంద్రంలోని పాలకొండ అనంత మారుతీ ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన కిసాన్ మేళాను జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ప్రారంభించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు.