హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజనులకు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన

MNCL: జన్నారం మండలంలోని కొత్తపేట, రాయికుంట గిరిజన గ్రామాలలో ఉన్న గిరిజనులకు పీఎం జన్ మాన్ సంచార వైద్యం బృందం వైద్యులు డాక్టర్ ఆదిత్య బాబు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గురువారం గ్రామంలోని గిరిజనులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, వర్షాకాలంలో వచ్చే వ్యాధులు , గిరిజనులలో పోషకాహారం లోపం వాటిపై అవగాహన కల్పించారు.