ELR: నల్లమాడు రెవెన్యూ గ్రామంలో రీ సర్వే గ్రామసభ గురువారం నిర్వహించినట్లు తహశీల్దార్ వై. సన్యాసిరావు తెలిపారు. రీ సర్వే ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసేందుకు రైతులు, భూ యజమానుల సహకారం అవసరమన్నారు. రైతులు సర్వే సమయంలో తమ పొలాల వద్ద అందుబాటులో ఉండాలని, పట్టాదారు పాస్ బుక్, రిజిస్ట్రేషన్ దస్తావేజులు, టైటిల్ డీడ్, వారసత్వ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నల్లమాడు రెవెన్యూ గ్రామంలో రీ సర్వే గ్రామసభ


