హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌ భక్తురాలి కానుక

CTR: తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన కమల అనే భక్తురాలు రూ.25 లక్షల విలువైన రెండు బంగారు పగడాల హారాలను కానుకగా సమర్పించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరికి హారాలను భక్తురాలు అందజేశారు.