EGDT: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు కార్యక్రమంతో 15 వేల పాఠశాలలను అభివృద్ధి చేశామని రాజమహేంద్రవరం మాజీ MP మార్గాని భరత్ అన్నారు. మంత్రి నారా లోకేశ్ తన కుమారుడిని హైదరాబాద్‌లోని ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అడ్మిషన్లు లేక మూతపడిన పాఠశాలల సంఖ్యను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
15 వేల పాఠశాలలు అభివృద్ధి చేశాం: మాజీ ఎంపీ


