హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై అవగాహన

NLR: SVV కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న NSS ప్రత్యేక శిబిరంలో భాగంగా జగదేవిపేటలో గురువారం రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. నేల సంరక్షణ, పంటల సాగులో శాస్త్రీయ విధానాల ప్రాధాన్యతపై నిపుణులు సూచనలు చేశారు.