హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సజ్జలను కలిసిన చౌళూరు మధుమతి రెడ్డి

సత్యసాయి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని పెనుకొండ పరిశీలకురాలు చౌళూరు మధుమతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సజ్జల ఆమెకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు.