హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత దంత వైద్య శిబిరం

NLR: కొవ్వూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దంత సంరక్షణపై విద్యార్థులకు అవగాహన చేశారు. పలువురు మాట్లాడుతూ.. రోజుకి రెండుసార్లు కచ్చితంగా దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి, సూచనలు చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుజాత తదితరులు పాల్గొన్నారు.