హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాద బీమా రూ.10 లక్షలు

సత్యసాయి: జిల్లా రెవెన్యూ భవన్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. సంక్షేమ పథకాలు పునరుద్ధరించి, ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ నమోదుకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. లేకపోతే నవంబర్ 4, 5 తేదీల్లో చలో విజయవాడ చేపడతామని హెచ్చరించారు.