హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పది లక్షలు విలువైన 50 ఫోన్లు రికవరీ...!

నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళి ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. CEIR పోర్టల్, IMEI నంబర్ ట్రాకింగ్ సాంకేతికతతో ప్రయాణికులు పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.10 లక్షల విలువైన 50 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫోన్లను గుర్తించి, అసలు యజమానులను గుర్తించిన అనంతరం వారికి అప్పగించారు.