హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఈసీ జ్ఞానేష్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్

EGDT: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజమండ్రిలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఓటు హక్కును కాలరాస్తున్నారని విమర్శించారు.