హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తిరస్కరించిన దరఖాస్తులను పునఃపరిశీలించాలి'

విశాఖ కలెక్టరేట్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై గురువారం సమీక్ష నిర్వహించారు. తిరస్కరించిన దరఖాస్తులను అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించాలని రోల్ అబ్జర్వర్ ఎస్. భార్గవి అధికారులను ఆదేశించారు. ఓటు తొలగింపునకు స్పష్టమైన కారణం నమోదు చేయాలని, ఈసీఐ నెట్ డేటాతో క్షేత్రస్థాయి వివరాలు సరిపోల్చాలని సూచించారు.