VZM: SIR ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ పత్రిక సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై ఢిల్లీ పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం దరదుష్టకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలి'


