KRNL: ఆదోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఏఎస్పీ జయ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషనన్ను తనిఖీ చేశారు. టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫైల్స్ ను పరిశీలించారు. అలాగే స్టేషన్లోని మౌలిక వసతులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోని టూ టౌన్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏఎస్పీ


