హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్యసాయి జిల్లాలో 'జోష్' బృందాల ప్రారంభం

సత్యసాయి: జిల్లాలో ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా ‘జోష్’ బృందాలను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ గురువారం ప్రారంభించారు. టీబీ రహిత పంచాయతీలను సన్మానించారు. 10 మంది సభ్యులతో కూడిన జోష్ బృందాలకు ఫీల్డ్ కిట్లు, ఐడీ కార్డులు అందజేశారు. జిల్లాను త్వరలో టీబీ రహితంగా మార్చేందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.