PPM: కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. మారుమూల గిరిజన గ్రామాల్లో ఆశా వర్కర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రస్తుతం రూ.4 వేలే ఇస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వర్కర్లకు రూ.10 వేల వేతనం ఇవ్వాలి'


