CTR: తిరుమల వెంకటేశ్వర స్వామిని పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గ ప్రజలపై శ్రీవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండి, వారిని కాపాడాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సేవలో పలమనేరు ఎమ్మెల్యే


