ELR: అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్ల జాబితాలో చేర్చేందుకు గురువారం నుంచి జిల్లాలో ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. తొలగించిన ఓటర్ల వివరాలను బీఎల్‌వోలు పరిశీలించి, పొరపాటున పేరు తొలగితే ఫారం-6 ద్వారా తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. తుది ఓటర్ల జాబితా ఈనెల 16న ప్రచురిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితాపై ఇంటింటి సర్వే: కలెక్టర్


