అన్నమయ్య: గ్రామాలలో కొద్దిపాటి వర్షానికి వీధులలో నీరు నిలిచి ఉందని, అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని CPI నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య కోరారు. గురువారం పెనగలూరు మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీధులలో వర్షపునీరు నిలవడంతో దోమలు బెడద ఉందన్నారు. కొన్ని గ్రామాలలో వీధి దీపాలు వెలగడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టండి'


