హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పాఠశాల భవనాలు కూల్చివేత

ASR: కొయ్యూరు మండలంలో శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాలను కూల్చివేస్తున్నామని MEO సింహాచలం, ATWO క్రాంతి కుమార్, TWJE శ్రీవిద్య తెలిపారు. పనసలపాడులో శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాన్ని జేసీబీలను ఉపయోగించి కూల్చివేశామన్నారు. శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. తొలగించిన పాఠశాలల వద్ద నూతన భవనాలు నిర్మించడం జరుగుతుందన్నారు.