హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

13న IAS కోచింగ్‌పై కీలక MOU

CTR: ఏపీ ప్రభుత్వం P-4 కార్యక్రమంలో భాగంగా పేద, ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఉచితంగా IAS కోచింగ్‌ ఇవ్వనుంది. ఇందులో భాగంగా లక్ష్మయ్య IAS స్టడీ సెంటర్‌తో MOU చేసుకోనుంది. ఎంపికైన 100 మంది అభ్యర్థులకు కోచింగ్‌ ఇవ్వనుండగా, విద్యార్థుల హాస్టల్‌, వసతి సౌకర్యాల ఖర్చులను BC సంక్షేమ శాఖ భరించనుంది. ఈ మేరకు ఈ నెల 13న MOU కార్యక్రమం జరగనుంది.