EGDT: రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన పాలకవర్గ సభ్యులు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర అభివృద్ధిలో వ్యాపార రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వ్యాపారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వ్యాపార రంగం కీలక పాత్ర


