NDL: విజయవాడలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా గురువారం కలిసి ఆహ్వానించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ ఎంపీ సనా సతీష్ బాబుతో కలిసి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆహ్వానం అందజేశారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఉత్సవాలు వైభవంగా జరగాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఎంపీ బైరెడ్డి శబరి'


