హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

EGDT: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది తమ డిమాండ్ల పరిష్కారం కోసం రాజమహేంద్రవరం GGH వద్ద సమ్మె చేపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని CITU నేతలు డిమాండ్ చేశారు. CITU జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్, జిల్లా కార్యదర్శి పూర్ణిమారాజు సమ్మెకు మద్దతు ప్రకటించారు.