EGDT: రాజమహేంద్రవరం లాలాచెరువులోని మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి మధ్యాహ్న భోజనం, పాఠశాలలోని మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర రాజధాని పేరును ఎమ్మెల్యే అడగగా విద్యార్థులు సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ పాఠశాలలో MLA ఆకస్మిక తనిఖీ


