MNCL: ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో TNTUC అనుబంధ కార్మిక పరిషత్ బరిలో ఉందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. మణిరామ్ సింగ్ తెలిపారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ బలోపేతం, నూతన డిపోల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దికరణ కోసం పోరాడుతామన్నారు.
తెలంగాణ
'RTC ఎన్నికల్లో కార్మిక పరిషత్ అభ్యర్థులను గెలిపించాలి'


