BDK: అశ్వాపురం మండలం మీదుగా కొత్తగూడెం వైపు సెంట్రల్ రైల్వే సిబ్బంది ఇవాళ లారీ పైన రైల్ ఇంజన్ నీ తీసుకెళ్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు ఆసక్తికరంగా తిలకించి వీడియోలు తీస్తున్నారు. లారీ పై ఎక్కిన రైలు ఇంజన్ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణ
VIDEO: లారీ ఎక్కిన...రైలింజన్


