కృష్ణా: తోట్లవల్లూరులో ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న పలువురికి CMRF కింద మంజూరైన ఎల్‌ఓసీలు, చెక్కులను కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి అందజేశారు. చాపల వాసవికి రూ.25 వేలు, ఈడుపుగంటి కోటేశ్వరికి రూ.41,870, అబ్దుల్ గౌస్య బేగంకు రూ.75,090, పాగోలు ఆనంద్‌కు రూ.27 వేలు, సయ్యద్ రహీంకు రూ.1,48,803 మంజూరు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
బాధితులకు ఆర్థిక సాయం అందజేత


