హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆక్వా రైతులకు అండగా ఆక్వా ల్యాబ్ సేవలు

VZM: ఆక్వా సాగును మరింత లాభసాటిగా, శాస్త్రీయంగా, నష్టరహితంగా కొనసాగించేందుకు ప్రభుత్వం ఆక్వా రైతులకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తోందని మత్స్యశాఖ ఉపసంచాలకులు లావణ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ ఆక్వా ల్యాబ్ ద్వారా ఆక్వా రైతులు తమ చెరువుల్లోని నీరు, మట్టి నమూనాలను శాస్త్రీయ పద్ధతిలో పరిరక్షించుకోవచ్చన్నారు.