కృష్ణా: కోడూరు మండలం మాచవరంలో దాతలు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన తుంగ పల్లెమ్మ అమ్మవారి బస్ షెల్టర్‌ను ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభించారు. కోడూరు-అవనిగడ్డ ప్రధాన రహదారి పక్కన శ్రీ తుంగపల్లెమ్మ ఆలయం వద్ద నిర్మించిన ఈ షెల్టర్ ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. దాతలను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బస్ షెల్టర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


