కోనసీమ: అమలాపురం రూరల్ మండలం జనుపల్లి గ్రామంలోని మెట్ల రామలక్ష్మీ కాలనీలో కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు గత కొన్ని రోజులుగా ఇళ్లకు నల్లగా, బురదతో సరఫరా అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నీటిని వినియోగించలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
జనుపల్లి లో మురికిగా వస్తున్న తాగునీరు


