MHBD: మహబూబాబాద్ మండలం మాధవపురం గ్రామ శివారు ఇస్లావత్ తండాకు చెందిన రైతు విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నాడు. బావిలో నీరు ఉన్నప్పటికీ విద్యుత్ లేకపోవడంతో పంటలకు నీరు అందించేందుకు రోజుకు రూ.2 వేల చొప్పున జనరేటర్‌ను అద్దెకు తెచ్చుకుంటున్నాడు అని గురువారం రైతు బిక్యు తెలిపారు .అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తెలంగాణ
VIDEO: కరెంట్ లేక జనరేటర్‌తో పంటలకు నీరు


