హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోస్టర్‌ను సవరించేంతవరకు ఉద్యమం తప్పదు: రమేష్

ADB: ఎస్సీ వర్గీకరణలోని రోస్టర్ పాయింట్‌ను సవరించేంతవరకు ఉద్యమం తప్పదని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణతో మాల వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రోస్టర్‌ను సవరించకుంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.