హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్య గమనిక

ATP: అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల బాండ్ల పరిశీలనకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 9, 10 తేదీల్లో రామగిరి, ఎన్‌పీ కుంట, కుందుర్పి, అగలి, అమరాపురం, గుదిబండ, రొల్ల మండలాల వారు హాజరుకావాలి. ఒరిజినల్ బాండ్లు, కలర్ జిరాక్స్, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్‌తో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రానికి రావాలని అధికారులు సూచించారు.