MLG: జిల్లా సమగ్ర విద్యా సమన్వయకర్తగా సీహెచ్ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు.ఆయనను ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి,పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కానుగంటి సతీష్ యాదవ్,ప్రధాన కార్యదర్శి సంధ్య,కమిటీ సభ్యలు ఉన్నారు.
తెలంగాణ
MLG : సమగ్ర విద్యా సమన్వయకర్తగా సీహెచ్ శ్రీనివాస్


