JN: టీబీ ముక్త్ భారత్ (TB Mukt Bharat) లక్ష్య సాధనలో భాగంగా విశేష కృషి చేసినందుకు గాను దేవరుప్పుల మండలంలోని ధర్మాపురం గ్రామ సర్పంచ్ దౌపాటి అశ్వినికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రశంస పత్రాన్ని అందజేశారు. గ్రామాన్ని టీబీ రహితంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి గ్రామ సర్పంచ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ప్రశంసా పత్రాన్ని అందజేసిన కలెక్టర్..


