హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేదాద్రిలో కూటమినేతల అక్రమ మైనింగ్

NTR: జగ్గయ్యపేటలో వేదాద్రిలో కూటమినేతలు కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ పాల్పడ్డారని నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆరోపించారు. పార్టీ నేతలతో కలిసి వెళ్లి మైనింగ్ ప్రాంతాన్ని సందర్శించి ఆందోళన చేపట్టారు హైవే పనులకు అడ్డగోలుగా అనుమతులకు మించి తవ్వి కోట్ల రూపాయలు దండుకున్నారని, అనేక ప్రమాదాలు జరిగాయని ఆరోపించారు.