MHBD: ఎస్‌ఐఆర్ ప్రక్రియతో ఓట్లు తొలగించడాన్ని నిరసిస్తూ ముస్లిం సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించవద్దని డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, ఓటు హక్కును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ముస్లిం సంఘాల నిరసన


