హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చట్నీహళ్లి పాఠశాలలో హెచ్‌ఎంపై విచారణ

KRNL: మంత్రాలయం మండలం చట్నీహళ్లి ZPHSలో హెచ్‌ఎం వరప్రసాద్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఇన్‌చార్జ్‌ డిప్యూటీ డీఈవో రాజేంద్రప్రసాద్, ఎస్టీవో వసీం విచారణ నిర్వహించారు. బాధిత ఉపాధ్యాయురాలు, విద్యార్థులు, హెచ్‌ఎంను వేర్వేరుగా విచారించారు. విచారణ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.