SDPT: హుస్నాబాద్- గౌరవెల్లి ఉపకాలువ భూసేకరణకు సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను సబ్‌స్టేషన్ సమీపంలో రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. ఇప్పటికే హుస్నాబాద్–కరీంనగర్ ఫోర్‌లేన్ రోడ్డు కోసం ఎకరం వరకు భూములు కోల్పోయామని తెలిపారు. ఇప్పుడు ఉపకాలువకు మరో ఎకరం భూమి తీసుకుంటే తమకు మిగిలేది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం, న్యాయం చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: అధికారులను అడ్డుకున్న రైతులు


